• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డబ్బులకు రాజగోపాల్ అమ్ముడు పోయారు: KTR

    మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయారు. తన చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్టు ఎలా వచ్చిందో రాజగోపాల్ చెప్పాలి. మునుగోడు ఆత్మగౌరవానికి డబ్బు మదం ఉన్న కాంట్రాక్టర్‌కు మధ్యే పోటీ. కాంట్రాక్టు డబ్బులతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.