• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆదిపురుష్’ కోసం రాజమౌళి!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీ విడుదలకు రంగం సిద్ధమైంది. జూన్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జూన్ 6న ఏపీలోని తిరుపతిలో ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నట్లు సమాచారం. ప్రభాస్, రాజమౌళికి మంచి రిలేషన్ ఉండటంతో ఆయన ఖచ్చితంగా ఈ మాసివ్ ఈవెంట్‌కు హాజరవుతారని తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv