• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు రాష్ట్రాల సీఎంలకు కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి

    దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అయిదు షోలు వేసేందుకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అటు ఏపీలో సైతం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు, అందుకు సహకరించిన మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్లు చేశారు.