• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్తాన్ ‘రాయల్’ విక్టరీ

    ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 13.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 13 బంతుల్లోనే 50 రన్స్ బాది ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించాడు. మొత్తం మీద 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv