• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన రాజస్తాన్

    ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఢీకొట్టనుంది. ఈ హోరాహోరీ పోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మారనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో చోటు సంపాదించాడు. కాగా రాజస్తాన్ టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో, కోల్‌కతా 11 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv