• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన రాజస్తాన్

    ఐపీఎల్-2023లో నేడు రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్ ధర్మశాలలోని స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్ రెండు జట్లకూ ముఖ్యమే. ఈ మ్యాచ్‌లో గెలిచినవారికి ప్లేఆఫ్స్ అవకాశాలు కొంతమేర మిగిలి ఉంటాయి. ఇందులో ఓడిన వారు ప్లేఆఫ్స్ బరి నుంచి తప్పుకోవాల్సిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv