బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో బంగ్లాదేశ్ మరోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్‌కు గాయం కావటంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో స్వల్పంగా మార్పులు జరిగాయి. ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లకు జట్టులోకి చోటు కల్పించారు. రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్‌లకు నిరాశే ఎదురయ్యింది.
జట్టు: ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్