బంగ్లాదేశ్తో మూడో వన్డే కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ దూరం కావటంతో కుల్దీప్ యాదవ్, రజత్ పటిదార్లను జట్టుతో చేర్చింది.రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదో స్పష్టత లేదు. ఇద్దరికి అవకాశం ఇచ్చినా తుది జట్టులో ఎవరుంటారో తెలీదు.
కేఎల్ రాహుల్(C), ధావన్, కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షహబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, సుందర్, శార్దూల్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్
జట్టులోకి రజత్ పటిదార్, కుల్దీప్

© ANI Photo