• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సినిమాలకు రజినీకాంత్ గుడ్‌బై!

  సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్‌తో చేసే సినిమానే రజినీకాంత్‌కు చివరి సినిమా అని మిస్కిన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా రజినీకాంత్ ఇప్పటివరకు దాదాపు 170 చిత్రాల్లో నటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv