సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ‘జైలర్’ అనే టైటిల్ ఖరారు చేసి.. ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఉన్న కత్తిని చూస్తే అర్ధమవుతోంది ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం అని. బీస్ట్ కొంత నిరాశపరచడంతో.. ఈ మూవీపై ఫుల్ ఫోకస్డ్‌గా ఉన్నాడు నెల్సన్.
-
Courtesy Twitter:
-
Courtesy Instagram: