• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉపరాష్ట్రపతి పదవిపై రజనీ సంచలన వ్యాఖ్యలు

    ఉపరాష్ట్రపతి పదవిపై సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.”వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయి. నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేది” అని అభిప్రాయపడ్డారు.