• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజీవ్ హత్య నుంచి..పేరరివాళన్ విడుదల వరకు..

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు 31ఏళ్లలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది. 1991 మే 21న ఎల్ టీటీఈ బెల్టుబాంబు దాడిలో రాజీవ్ గాంధీ సహా 15 మంది మృతి చెందారు. ఎల్ టీటీఈకి సహకరించాడని 1991 జూన్ 11న పేరరివాళన్ ను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతుండగా.. పేరరివాళన్ కు రాజీవ్ హత్యతో సంబంధం లేదని 2017లో సీబీఐ మాజీ విచారణాధికారి త్యాగరాజన్ తెలిపారు. అయితే పేరరివాళన్ ను విడుదల చేసే అధికారం ఎవరికుందనే సందిగ్ధంతో అతడు 30ఏళ్లు జైళ్లోనే ఉండాల్సివచ్చింది. 2020లో ఆయన సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశారు. గత మార్చిలో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు…142 సెక్షన్ కింద పేరరివాళన్ ను విడుదల చేస్తూ తీర్పునిచ్చింది.