కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

Courtesy Twitter:

రాఖీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్న-చెల్లెళ్ల అనుబంధానికి గుర్తు రక్షాబంధన్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version