రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా ఫోషోషూట్‌లో ఆమె రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. ఆమె ఇటీవల మాషూకా అనే మ్యూజిక వీడియో చేసింది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా స్టైలిష్ లుక్స్‌తో అందరినీ ఆకర్షించింది. ఈ పాట హిందీతో పాటు తెలుగు, తమిళ్‌లో కూడా రిలీజ్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. ఇలా సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్, యూట్యూబ్ వీడియోలతో ఈ భామ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
-
Courtesy Instagram: Rakul Singh -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: