టాలీవుడ్, బాలీవుడ్‌లలో క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తుంది. సినిమా షూటింగ్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. పింక్ బికినీలో స్వచ్ఛమైన నీళ్లలో రకుల్ నవ్వుతూ ఉన్న ఓ ఫోటోను రకుల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.