ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఛత్రీవాలీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ భామ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. తన అందచందాలను ప్రదర్శిస్తూ వరుసగా ఫొటోలు పెట్టి కుర్రకారు మతిపోగోడుతుంది. ఎరుపు రంగు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పరువాల కనువిందు చేస్తోంది పొడుగు కాళ్ల సుందరి. ఇటీవల పార్టీలతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది రకుల్ ప్రీత్. ప్రస్తుతం ఈ అమ్మడు ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు.
-
Screengrab Instagram:Chhatriwali
-
Screengrab Instagram:Chhatriwali
-
Screengrab Instagram:Chhatriwali
-
Screengrab Instagram:Chhatriwali