• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్ చరణ్ 15వ సినిమా టైటిల్ ఫిక్స్ ?

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని, సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రభుత్వాధికారి పాత్రలో నటిస్తుండడంతో ఈ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని 2023లో విడుదల చేయనున్నారు.