• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్‌చరణ్, ఎన్టీఆర్ అరుదైన ఘనత

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. జపాన్‌లో అత్యధిక పాటకులున్న లైఫ్‌స్టైల్ మ్యాగ్జిన్ ‘అనన్’ తన కవర్ పేజీ చిత్రంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలు ప్రచురించింది. దీంతో చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. జపాన్‌లో RRR సినిమా భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv