• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సిటిజన్ ఆఫ్ ఇండియా’గా రామ్ చరణ్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ గురించి రోజుకో వార్త బయటికొస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మొదట్లో విశ్వంభర, సర్కారోడు అనే టైటిళ్లు వినిపించగా..తాజాగా ‘అధికారి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. తాజాగా ‘సిటిజన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాకావడంతో, మిగతా భాషల వారికి కూడా కనెక్ట్ కావాలని ఈ నిర్ణయం తీసుకొన్నారని టాక్ వినిపిస్తోంది.