పుష్ప-2లో రామ్‌చరణ్!

© ANI Photo

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప ప్రపంచంలో రామ్‌చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ‘పుష్ప-2’ను ఎండ్ చేయాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల సమయంలోనే సుకుమార్ మూవీలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుందని రాజమౌళి చెప్పారు. దీంతో రాజమౌళి చెప్పింది ‘పుష్ప-2’ గురించేనని అనుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version