• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షారూక్ ఖాన్ ‘జవాన్’ మూవీలో రామ్‌చరణ్?

    షారూక్ ఖాన్ ‘జవాన్’ మూవీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. షారూక్‌కి బ్రదర్ రోల్‌లో నటించేందుకు చెర్రీ సిద్దమయ్యాడట. ఇందులో సైనికుడి పాత్రను డైరెక్టర్ అట్లీ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వినికిడి. తొలుత ఈ క్యారెక్టర్ కోసం విజయ్‌ని సంప్రదించారు. అనంతరం అల్లు అర్జున్ ఈ పాత్ర చేస్తున్నట్లు పుకార్లొచ్చాయి. తాజాగా చెర్రీ ఈ క్యారెక్టర్‌కి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.