RRR హీరోల గురించి వర్మ ఏమన్నాడో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. రాజమౌలికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ఎలాగో తనకు కూడా డేంజరస్ గర్ల్స్ అయిన నైనా గంగూలీ, అప్సరా రాణి కూడా తనకు అలాగే అని తెలిపారు. వర్మ డైరెక్ట్ చేస్తున్న లెస్బియన్ ఫిల్మ్ అయిన డేంజరస్ ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో అప్సరారాణి, నైనా గంగూలీ చాలా హాట్‌గా కనిపించారు.
రాజమౌళికి వాళ్లిద్దరు   నాకు వీళ్లిద్దరు   RGV jokes on NTR & Ram Charan

Exit mobile version