‘రామారావు ఆన్ డ్యూటీ’ ఓటీటీ రిలీజ్ అప్పుడే !

మాస్ మహారాజా హీరోగా, దివ్యాంశ, రజిష హీరోయిన్లుగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా ఈ మూవీ ఈనెల 15వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరి ఎవరైనా ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే.. సోనీ లివ్‌లో చూడొచ్చు.

Exit mobile version