• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రామబాణం’ హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

    గోపిచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘రామబాణం’ చిత్రంలో ‘డింపుల్‌ హయతి’ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భైరవి పాత్రను ఆమె పోషిస్తుండగా అందుకు సంబంధించిన తొలి పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. హ్యాపీ హోళీ అంటూ భైరవి క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. క్యూట్‌ లుక్‌లో ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని వస్తున్న డింపుల్ హయతి స్టిల్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై భారీగా అంచనాలు ఉన్నాయి.