• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి ‘రామబాణం’ మూవీ

    గోపీచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించిన “రామబాణం” ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. జూన్ 3 నుంచి రామబాణం స్ట్రీమింగ్‌ రానుట్లు తెలిసింది. ఈ సినిమాలో గోపీచంద్‌తో పాటు జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించారు. రామబాణం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా విజయం సాధించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv