రామరావు ఆన్ డ్యూటీ నుంచి బిగ్ అప్డేట్.. తొలి లిరికల్ రిలీజ్ అప్పుడేనట

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి తొలి లిరికల్ రిలీజ్ చేసేది ఎప్పుడో ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో రవితేజ సరసన రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను శరత్ మండవ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సామ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ రోల్‌లో కనిపించనున్నాడు.

Exit mobile version