మాస్ మహారాజ రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 17న మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దివ్యాంశ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. శరత్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది. ఖిలాడి విడుదలైన నాలుగు నెలల్లోనే రవితేజ మరో సినిమా రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.