• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్

    నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ఆ దేశ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నుకుంది. నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రామ్‌చంద్ర పౌడెల్‌కు 33,712 ఓట్లు పడ్డాయి. ఆయన ప్రత్యర్థి UML‌ పార్టీకి చెందిన సుభాష్‌ చంద్ర నెమ్‌వాంగ్‌కు 18,518 మాత్రమే ఓట్లు దక్కాయి. దీంతో పౌడెల్ విజయం సాధించినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.