• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంటి నుంచి పారిపోయా: షెహనాజ్‌ గిల్‌

    ఇండియన్‌ ఐడల్ 13లో షెహనాజ్‌ గిల్‌ తను అనుకున్నది సాధించేందుకు పడిన కష్టాలను చెప్పుకుంది. తన కల నెరవేర్చుకునేందుకు తాను ఇంటి నుంచి పారిపోయానని చెప్పింది. సోనీ చానల్‌లో శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో షెహనాజ్‌ గిల్‌ ఈ మాటలు చెప్పింది. ‘మన దేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే మహిళలకు దన్నుగా నిలుస్తాయి. నా కల నెరవేర్చుకునేందుకు ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది’ అని షెహనాజ్‌ గిల్‌ చెప్పింది.