రానా నాయుడు వెబ్ సిరీస్ నచ్చని ప్రేక్షకులకు హీరో రానా క్షమాపణలు చెప్పారు. ఈ సిరీస్‌ను ఒంటరిగా కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి స్పష్టం చేశారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానా నాయుడు విడుదలయ్యింది. మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇందులో శృతి మించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉండటం పట్ల విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన రానా.. “ తమ సిరీస్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కుటుంబంతో కలిసి చూడలేకపోతున్న వారికి సారీ” అని చెప్పారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్