• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో ప్రాజెక్టు కోసం ‘రానా-తేజ’ రెడీ

    రానా దగ్గుపాటి, తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘నేనే రాజు.. నేనే మంత్రి’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం పనిచేయనున్నారట. ఈ సినిమాను సీనియర్ నిర్మాత గోపీనాథ్ అచంట ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv