• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ ధరకు ‘రంగమార్తాండ’ థియేట్రికల్ రైట్స్?

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ సినిమా మార్చి 22న విడుదల కానుంది. ఈ మేరకు సినిమా థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ.4 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రీమియర్స్‌కి కూడా మంచి స్పందన లభించింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. మరాఠా మూవీ ‘నట సామ్రాట్’కి ఇది అధికారిక రీమేక్.