రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఇవాళ బ్యాటర్లు రెచ్చిపోయారు. వివిధ మ్యాచ్ల్లో ఒకే రోజు 13 సెంచరీలు నమోదయ్యాయి. శతకాలు బాదిన ఆటగాళ్లు… బిపిన్ సౌరభ్ (177), సచిన్ బేబీ (116*), శంతాను మిశ్రా (107*), నౌషద్ షేక్ (145*), సర్ఫరాజ్ ఖాన్ (125*), ఎన్ జగదీశన్ (125), సమర్పిత్ జోషి (123), అన్మోల్ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123*), వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113), అంకిత్ కల్సీ (116*), అనుస్తుప్ మజుందార్ (137*)
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం