• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అత్యాచార వేధింపులు.. బాలిక ఆత్మహత్య

    ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. అత్యాచార వేధింపులు తాళలేక 14ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై స్నేహితురాలి తండ్రి రాఘవేంద్ర(45) అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, పలుమార్లు ఇంటికి రావాలని తరచూ ఫోన్ చేస్తుండేవాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఉరేసుకుని చనిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తనకు చెప్పిందని, కూతురు భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయానని బాలిక తండ్రి ఆవేదన చెందాడు.