• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైనర్‌ బాలికపై అత్యాచారం

    ఏపీ: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తెనాలి సమీపంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలిక(14)పై కొప్పుల రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv