అపరిచితుడు సినిమాలో విక్రమ్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వింత మానసిక వ్యాధి ఉంటుంది. ఇందులో ఒక్కడే ముగ్గురిలా ప్రవర్తిస్తాడు. కానీ నిజజీవితంలో జర్మనీకి చెందిన 22 ఏళ్ల లియోనార్డ్ లోపల ఒక్కడు కాదు ఏకంగా 10 మంది నివసిస్తున్నారు. రుగ్మతతో బాధపడుతున్నలియోనార్డ్ లోపల10 వ్యక్తిత్వాలు చేరాయి. అయితే వారందరూ తన స్నేహితులేనని తనకు వారితో ఏ సమస్య లేదని లియోనార్డ్ చెబుతున్నాడు.