టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన రాశి ఖన్నా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం పారిస్‌లో విహరిస్తున్న ఈ భామ అక్కడి పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తూ సరదాగా గడుపుతోంది. అంతేగాక అక్కడ దిగిన అందమైన ఫోటోలను అభిమానులతు పంచుకుంటోంది. తాజాగా మరిన్ని చిత్రాలను రాశీ షేర్ చేశారు. ఇవి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna