నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు రిజెక్ట్ చేసిన సినిమాల జాబితా మీద ఓ లుక్కేస్తే..
హిందీ కిరిక్ పార్టీ సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసింది. జెర్సీ హిందీ రిమేక్‌లో నటించేందుకు నో చెప్పింది. ఆచార్య సినిమాలో చరణ్ సరసన నటించేందుకు ముందు ఈ బ్యూటీనే తీసుకుందామనుకున్నారట. కానీ ఈ చిన్నది రిజెక్ట్ చేసిందని టాక్. విజయ్ మాస్టర్ సినిమాకు కూడా ఈ బ్యూటీ నో చెప్పిందట. అంతే కాకుండా బీస్ట్ సినిమాకు కూడా ఈ చిన్నది నో చెప్పిందట. అంటే సుందరానికి సినిమా ఆఫర్ ను కూడా ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. బంగార్రాజు సినిమాలో చై సరసన ఆఫర్ కూడా రిజెక్ట్ చేసిందట. RC 15ను, మహాసముద్రంలో అదితి రావు హైదరీ చేసిన రోల్ కూడా రిజెక్ట్ చేసింది.