హీరోయిన్ రష్మికా మందన్నా హాలీడే మూడ్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపించడం లేదు. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇందుకు కారణం. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోను పెట్టిన ఈ అమ్మడు మళ్లీ వెనక్కి వెళ్లాలని ఉందంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఏడుస్తూ ఉండే ఎమోజీని జోడించింది. ఆమె మరికొన్ని రోజులు సేద తీరాలని అనుకుంటుందట. ఆ టూరిస్ట్ స్పాట్ గురించి చెప్పకపోవటంతో విజయ్‌తో వెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయేమో అంటూ కామెంట్లు వస్తున్నాయి.
-
Screengrab Instagram:rashmika mandanna
-
Screengrab Instagram:rashmika mandanna