• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అర్జున్‌ రెడ్డి’పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

    విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంపై హారోయిన్ రష్మిక ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘యానిమల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆమె చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. సందీప్‌రెడ్డి వంగా ఎక్కడా రాజీ పడకుండా ‘అర్జున్‌ రెడ్డి’ని తెరకెక్కించారంటూ రష్మిక ప్రశంసలు కురిపించారు. ‘అర్జున్‌ రెడ్డిలో వయోలెన్స్‌ ఎక్కువ ఉంటుందని కొందరు అంటారు. కానీ, నాకు అది సహజంగానే అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv