• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో రావణాసుర టీజర్‌!

    సోమవారం విడుదలైన రవితేజ రావణాసుర చిత్రం టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్‌లో 3 మిలియన్‌ వ్యూస్‌తో టీజర్ టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. చూసిన వారంతా టీజర్‌ చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిందని పోస్టులు పెడుతున్నారు. పలు మీడియా సంస్థలు సైతం టీజర్‌పై పాజిటివ్‌గా రాశాయి. దీనిపై చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది.