ఐపీఎల్ 2022లో అద్భుత ఫామ్ తో అదరగొట్టిన దినేశ్ కార్తిక్, ఆర్సీబీకి ఎలాంటి ఫినిషింగ్ లు ఇచ్చాడో అంతా చూశారు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇండియా, సౌతాఫ్రికా టీ20 కోసం తన తుది జట్టులో దినేశ్ కార్తిక్ కు స్థానం కల్పించలేదు. కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తన జట్టులో ఉంటారని రవిశాస్త్రి తెలిపారు. హార్దిక్ పాండ్యా తన టీంలో కీలక ఆటగాడని పేర్కొన్నారు.
-
© ANI Photo
-
© ANI Photo