• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RC15 సినిమా టైటిల్ ‘సీఈవో’?

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. RC15 సినిమా టైటిల్‌ను ‘CEO’గా ఖరారు చేసినట్లు చర్చజరుగుతోంది. సీఈవో అంటే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసరా లేక మరేదైనా అయి ఉంటుందా అని చెర్రీ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గతంలో RC15 టైటిల్ అధికారి అని, మరోసారి సర్కారోడు వంటి టైటిళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తాజా టైటిల్‌పై RC15 మూవీ మేకర్స్ అధికారికంగా స్పందించలేదు.