శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ ఓ ఇంటివాడయ్యాడు. వింధ్య అనే యువతిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు నూతన వధూవరులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా హసరంగ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో 26 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
-
Screengrab Instagram: danushka_senadeera_
-
Screengrab Instagram: https://www.instagram.com/p/CpjgKCMLmpz/?utm_source=ig_web_copy_link