నేటి నుంచి జరగనున్న ఇండియా vs సౌతాఫ్రికా మ్యాచ్‌లో కెప్టెన్‌గా రిషత్ పంత్ ఎన్నికయ్యాడు. కేఎల్ రాహుల్ ఇంజ్యురీ కావడంతో పంత్ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. దీనిపై RCB ఫన్నీ ట్వీట్ చేసింది. ‘స్పైడర్‌మ్యాన్ సూపర్ హీరోస్ బ్యాండ్ ఇన్ బ్లూని నడిపించే సమయం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పంత్‌ను, పాండ్యాను అభినందిస్తూ ట్వీట్ చేసింది.