• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ స్కోరు చేసిన ఆర్సీబీ

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 101*(61) అజేయ సెంచరీతో మెరిశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కోహ్లీ స్కోరు బోర్డును నడిపించాడు. బ్రేస్‌వెల్ 26(16) నుంచి కోహ్లీకి చక్కటి సహకారం అందింది. చివర్లో అనుజ్ రావత్ 23*(15) బ్యాటు ఝులిపించడంతో బెంగుళూరు 200కు చేరువైంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్, మహ్మద్ షమి, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv