• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL: ఈ సారైనా RCB ట్రోఫీ కల నెరవేరేనా?

    గత 14 సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నా కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది RCB. ఈ ఏడాది కెప్టెన్, రన్ మెషీన్ కోహ్లీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సఫారీ ప్లేయర్ డుప్లెసిస్ కెప్టెన్సీ చేపట్టాడు. ఈ సారైనా RCB ట్రోఫీ నెగ్గుతుందని చాలా మంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. IPL 2022లో RCB ట్రోఫీని ముద్దాడుతుందో లేదో కామెంట్ చేయండి.