ఐపీఎల్‌లో RCB చెత్త రికార్డు

Courtesy Instagram: Kohli

టాటా ఐపీఎల్ 2022లో RCB జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. శనివారం సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది RCBకి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఏప్రిల్ 23 2017న కూడా అలానే జరిగింది. KKRతో జరిగిన మ్యాచ్‌లో RCB 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అదే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ కాగా.. ఇప్పుడు ఇది అత్యల్ప స్కోర్.

Exit mobile version