రికార్డు సృష్టించిన జల్సా స్పెషల్ షో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘జల్సా’ మూవీని స్పెషల్ షో వేశారు. అయితే ఈ షో ద్వారా ఫ్యాన్స్ రికార్డు సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా 702 పైగా స్పెషల్ షోలు వేసి రికార్డు సృష్టించారు. ఈ స్పెషల్ షో ద్వారా భారీగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ‘పోకిరి’ కంటే అధికంగా వసూళ్లను సాధించినట్లు చెబుతున్నారు.

Exit mobile version