రికార్డు సృష్టించారు

Screengrab Twitter:

స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవంలో ఇండోర్‌లో విద్యార్థులతో ఇండియా మ్యాప్‌ను రూపొందించారు. సుమారు 5000 మంది విద్యార్థులు కలిసి అతిపెద్ద హ్యూమన్ చైన్ మ్యాప్‌ను రూపొందించారు. ఈ మ్యాప్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

Exit mobile version